ICC Cricket Wolrd Cup 2019 : I Feel Bad For Ambati Rayudu : Gautam Gambhir || Oneindia Telugu

2019-04-17 108

India skipper Virat Kohli and the selectors, led by M.S.K. Prasad, may have decided to back experience while picking the 15-member squad for the World Cup in England and Wales, but former India opener Gautam Gambhir feels they may have missed out on thinking out-of-the-box and bringing in a few unknown faces to take the opponents by surprise.
#iccworldcup2019
#teamindia
#vijayshankar
#dineshkarthik
#ambatirayudu
#rishabhpant
#viratkohli
#mskprasad
#GautamGambhir

ఇంగ్లాండ్ వేదికగా మే30 నుంచి ఆరంభమయ్యే వన్డే వరల్డ్‌కప్‌ కోసం ప్రకటించిన జట్టులో అంబటి రాయుడికి చోటు లభించకపోవడం తనను గుండె పగిలేంత బాధకు గురి చేసిందని మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ అన్నాడు. కేవలం మూడు ఫెల్యూయిర్స్ కారణంగా అతడిని ఎంపిక చేయకపోవడం నిజంగా బాధాకరమని చెప్పుకొచ్చాడు.